(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 068

॥ శ్రీః ॥
6.68. అధ్యాయః 068
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మేణ దుర్యోధనంప్రతి బ్రహ్మర్షికృతకృష్ణస్తవకథనం ॥ 1 ॥
తథా కృష్ణస్య పాండవేషు ప్రీతికథనపూర్వకం తైః సహ శమవిధానం ॥ 2 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 6-68-0x(4142)(41720)
స్తవం వై బ్రహ్మసంయుక్తం శృణు కృష్ణస్య భారత।
బ్రహ్మర్షిభిశ్చ దేవైశ్చ యః పురా కథితో భువి ॥ 6-68-1(41721)
సాధ్యానామపి దేవానాం దేవదేవేశ్వరః ప్రభుః ।
లోకభావనభావజ్ఞ ఇతి త్వాం నారదోఽబ్రవీత్ ॥ 6-68-2(41722)
భూతం భవ్యం భవిష్యచ్చ మార్కండేయోఽభ్యువాచ హ।
యజ్ఞం త్వాం చైవ యజ్ఞానాం తపశ్చ తపసామపి ॥ 6-68-3(41723)
దేవానామపి దేవం చ త్వామాహ భగవాన్భృగుః ।
పురాణాం చైవ పరమం విష్ణో రూపం తవేతి చ ॥ 6-68-4(41724)
వాసుదేవో వసూనాం త్వం శక్రం స్థాపయితా తథా।
దేవదేవోఽసి దేవానామితి ద్వైపాయనోఽబ్రవీత్ ॥ 6-68-5(41725)
పూర్వే ప్రజానిసర్గే చ దక్షమాహుః ప్రజాపతిం।
స్రష్టారం సర్వభూతానామంగిరాస్త్వాం తథాఽబ్రవీత్ ॥ 6-68-6(41726)
అవ్యక్తం తే శరీరోత్థం వ్యక్తం తే మనసి స్థితం ।
దేవాస్త్వత్సంభవాశ్చైవ దేవలస్త్వసితోఽబ్రవీత్ ॥ 6-68-7(41727)
శిరసా తే దివ్యం వ్యాప్తం బాహుభ్యాం పృథివీ తథా ।
జఠరం తే త్రయో లోకాః పురుషోఽసి సనాతనః ॥ 6-68-8(41728)
ఏవం త్వామభిజానంతి తపసా భావితా నరాః।
ఆత్మదర్శనతృప్తానామృషీణాం చాసి సత్తమః ॥ 6-68-9(41729)
రాజర్షీణాముదారాణామాహవేష్వనివర్తినాం ।
సర్వధర్మప్రధానానాం త్వం గతిర్మధుసూదన ॥ 6-68-10(41730)
ఇతి నిత్యం యోగవిర్ద్భిర్భగవాన్పురుషోత్తమః।
సనత్కుమారప్రముఖైః స్తూయతేఽభ్యర్చ్యతే హరిః ॥ 6-68-11(41731)
ఏష తే విస్తరస్తాత సంక్షేపశ్చ ప్రకీర్తితః ।
కేశవస్య యథా తత్త్వం సుప్రీతో భజ కేశవం ॥ 6-68-12(41732)
సంజయ ఉవాచ। 6-68-13x(4143)
పుణ్యం శ్రుత్వైతదాఖ్యానం మహారాజ సుతస్తవ।
కేశవం బహుమేనే స పాండవాంశ్చ మహారథాన్ ॥ 6-68-13(41733)
తమబ్రవీన్మహారాజ భీష్మః శాంతనవః పునః ।
మాహాత్ంయం తే శ్రుతం రాజన్కేశవస్య మహాత్కమనః ॥ 6-68-14(41734)
నరస్య చ యథాతత్త్వం యన్మాం త్వం పృచ్ఛసే నృప।
యదర్థం నృషు సంభూతౌ నరానారాయణావృషీ ॥ 6-68-15(41735)
అవధ్యౌ చ యథా వీరౌ సంయుగేష్వపరాజితౌ ।
యథా చ పాండవా రాజన్నవధ్యా యుధి కస్యచిత్ ॥ 6-68-16(41736)
ప్రీతిమాన్హి దృఢం కృష్ణః పాండవేషు యశస్విషు ।
తస్మాద్బ్రవీమి రాజేంద్ర శమో భవతు పాండవైః ॥ 6-68-17(41737)
పృథివీం భుంక్ష్వ సహితో భ్రాతృభిర్బలిభిర్వశీ ।
నరానారాయణౌ దేవావవజ్ఞాయ నశిష్యసి ॥ 6-68-18(41738)
ఏవముక్త్వా తవ పితా తూష్ణీమాసీద్విశాంపతే ।
వ్యసర్జయచ్చ రాజానం శయనం చ వివేశ హ ॥ 6-68-19(41739)
రాజా చ శిబిరం ప్రాయాత్ప్రణిపత్య మహాత్మనే ।
శిశ్యే చ శయనే శుభ్రే రాత్రిం తాం భరతర్షభ ॥ ॥ 6-68-20(41740)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి అష్టషష్టితమోఽధ్యాయః ॥
॥ విశ్వోపాఖ్యానం సమాప్తం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.